-
నలుగురి సిబ్బందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
భారత్ సమాచార్, వెబ్డెస్క్: ఇండిగో క్రైసిస్ (Indigo Crisis) పై డీజీసీఏ చర్యలు తీసుకుంటోంది. విమాన సంస్థలోని నలుగు సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధికారులను తొలగింపునకు సంబందించి కారణాన్ని తెలియజేయలేదు. సంస్థ యాక్టివిటీని సరిగ్గా అమలు చేయనందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ విభాగంలోని అధికారులను సస్పెండ్ చేసింది. మరో వైపు ఈ సంక్షోభంపై దర్యాప్తును మరింత వేగవతం చేసింది. దీనిలో భాగంగా డీజీసీఏ అధికారులు రెండు టీంలుగా ఏర్పడి ఇండిగో…

