భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. గతేడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి సంక్రాంతి కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మీనాక్షి తన పెండ్లి కాబోయే భర్త గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాకు కాబోయే వాడు నటుడు, డాక్టర్ లేదా మిస్టర్…