భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: 1963లో సత్యజిత్ రే దర్శకత్వం వహించిన మహానగర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైంది జయా బచ్చన్. ఎన్నో సినిమాలతో అలరించిన ఆమె 1973లో వివాహం తర్వాత మూవీసేయడం తగ్గించింది. ఆ తర్వాత 1981లో సిల్సిలా మూవీ చేసి సుదీర్ఘ విరామం తీసుకుంది. సుమారం 14 ఏండ్ల తర్వాత తిరిగి 1995లో డాటర్స్ ఆఫ్ సెసెంచరీ సినిమాతో తన నట జీవితం ప్రారంభించింది. చివరిసారిగా 2023లో రాఖీ బెర్రాణి ప్రేమ్ కహానీ సినిమాలో ధనలక్ష్మీ పాత్రలో కనిపించింది. అయితే ఒకప్పుడు తాను నటనకు…
Jaya Bachchan: కూతురు కోసమే..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

