భారత్ సమాాచార్.నెట్: డ్రగ్స్‌ కేసులో నటుడు శ్రీరామ్‌‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది చెన్నై కోర్టు. ఈ కేసులో ఎనిమిది గంటల పాటు విచారించిన పోలీసులు ఆయనను చెన్నై కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. జూలై 7 వరకూ ఆయన పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. మాజీ అన్నాడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో శ్రీరామ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన…