భారత్ సమాచార్.నెట్: పాకిస్తాన్‌కు గూఢచర్యం (Pakistan Spy) చేస్తోందన్న ఆరోపణలపై హర్యానా (Haryana) యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జ్యోతి మల్హోత్రాకు తాజాగా హర్యానాలోని హిసార్‌ పరిధిలోని న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody విధించింది. ఈ కేసును జూన్ 23వ తేదీన తిరిగి విచారించనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

అయితే జ్యోతి మల్హోత్రాను జ్యుడీషియల్ కస్టడీకి పంపడం ఇది…