భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్​ స్టార్​ హీరో నాగార్జున- తమిళ హీరో ధనుష్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. గత శుక్రవారం అంటే జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో కుబేర 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.

ఈ…