భారత్ సమాచార్, జాతీయం ;
అంబానీ అనే పేరు గుర్తుకు రాగానే దాదాపుగా అందరికి ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ నే గుర్తుకు వస్తారు. తండ్రి ధీరు భాయ్ అంబానీ నుంచి బిజినెస్ లో, ఆస్తిలో సమాన వాటా తీసుకున్నారు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. కానీ ముఖేష్ మాత్రం తండ్రికి మించిన తనయుడిగా ఎదిగారు. పెద్ద కొడుకు అనిల్ మాత్రం తండ్రికి పేరుకి తలవంపులు తెచ్చే స్థాయికి దిగజారారు. ఇప్పటికే చాలా మంది అనిల్ అంబానీ పేరునే మర్చిపోయారంటే అది అతిశయోక్తి కాదు.…



