భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మలయాళ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే పి.టి. కుంజు మహ మ్మదు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం మలయాళ చిత్రాల ను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఒక హోటల్లో బస చేసిన సమయంలో తనను వేధించాడని సినిమా రంగానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల ప్రారంభంలోనే కంటోన్మెంట్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో కుంజు ఇప్పటికే కోర్టు నుంచి…