భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీసు వద్ద రప్ఫాడిస్తోంది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా ప్రకటించింది. బుక్‌మైషో ప్లాట్‌ఫాం‌లో 2 మిలియన్లకు పైగా టికెట్లు సాల్డ్ అయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో విడుదలైన ఈ పాన్-ఇండియా ఫిల్మ్ రికార్డులు బద్దలు కొట్టుతోంది.

 

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా మెరిసింది. వెంకటేశ్ గెస్ట్…