భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ కార్పెంటర్ షాపుతో పాటు అది ఉన్న ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టి. సంతోష్ అనే వడ్రంగి అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న కార్పెంటర్ షాపునకు తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి షాపు అంతటా వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో షాపులోని రూ.…