భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మిల్కీ బ్యూటీగా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది తమన్నా. శ్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హ్యాపీడేస్ మూవీతో లైమ్ లైట్లోకి వచ్చింది. తన అందం, నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలకు పైగానే అవుతున్నప్పటికీ స్టార్ స్టేటస్ నన్ను అందుకుంటూ బిజీగా సాగుతోంది.

 

మూడు పదుల వయసు దాటినా తన ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ ఫిట్‌నెస్…