భారత్ సమాచార్.నెట్, తమిళనాడు: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu) ఎం.కె. స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజగా డీలిమిటేషన్‌కు సంబంధించిన మెమో(Memo)ను సమర్పించేందుకు ప్రధాని మోదీ (PM Modi)ని స్టాలిన్ సమయం కోరారు. ఈ మేరకు మార్చి 27న ప్రధాని మోదీకి రాసిన లేఖను బుధవారం స్టాలిన్ ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగనుందని భావిస్తూ.. వివిధ రాజకీయ పార్టీల నేతలతో స్టాలిన్…

