భారత్ సమాచార్.నెట్: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) పలు విదేశీ పర్యటనలను (Foreign Tour) రద్దు చేసిన ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల మధ్యలో ప్రధాని మోదీ యూరప్‌లోని కొన్ని దేశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్‌ సహా…