భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: 2024లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యాక్షన్ కామెడీ చిత్రం ఆవేశం ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూ.30 కోట్ల బడ్జెట్ తోజీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమా రూ.156 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్ల చేసిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఓటీటీలోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో తాజాగా ఓ ఈవెంట్ కు…