భారత్ సమాచార్.నెట్: ప్రతి వారం అటు థియేటర్.. ఇటు ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ థియేటర్‌ల్లో రిలీజ్ అయిన సినిమాల కన్నా ఓటీటీలో విడుదలైన చిత్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ వారం యువ హీరో తేజ్ సజ్జా నటించిన మిరాయ్ సహా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి ప్రేక్షకులను అల్లరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ప్రేక్షకులను ఏ చిత్రం మెప్పిస్తుందో చూడాలి.

 

థియేటర్‌ల్లో ఈ రెండు సినిమాలతో పాటు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్…