భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారత స్టార్‌ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం విషయంపై కీలక ప్రకటన చేశారు. తన పెళ్లి రద్దయినట్లు ఆమె ఇన్‌స్టా స్టోరీలో ప్రకటించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌తో నవంబర్‌ 23న జరగాల్సిన పెళ్లి.. పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు సాగాయి. ఇలాంటి సమయంలో నేను మాట్లాడటం చాలా ముఖ్యం. నా గురించి అన్నీ గోప్యంగా ఉండాలని భావించే వ్యక్తిని.

 

కానీ,…