భారత్ సమాచార్.నెట్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas)-సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కల్కి (Kalki 2898 A.D). గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మైథలాజికల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ (Block Buster Hit)గా నిలిచింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. ఓవరాల్‌గా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా.. ప్రస్తుతం పార్ట్ 2కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయి.
తాజాగా కల్కి 2కు సంబంధించి…


