భారత్ సమాచార్, ఆరోగ్యం ;
మారుతున్న జీవనశైలి కారణంగా నేటి యువతకు కూడా బీసీ పెరుగుతోంది. దానికి కారణం మనం రోజు తీసుకునే ఆహారం, జీవన శైలి, మానసిక ఒత్తిడికి గురికావడం. బీపీ, షుగర్ నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలంటే..
1. బరువు తగ్గడం: బీపీ రావటానికి బరువు కూడా ఒక కారణం అవుతుంది. అందువలన బరువును కంట్రోల్ లో పెట్టుకోవడం మంచిది.
2. రెగ్యులర్గా వ్యాయామం చేయడం: వ్యాయామం చేయడం వల్ల రక్తనాళ్లలో ఉన్నా ఎండోథీలియం పొర ఆరోగ్యం మెరుగవుతుంది కాబట్టి…

