భారత్ సమాచార్, స్పోర్ట్స్: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో భారత జావెలిన్ త్రోయర్లు విభిన్న ఫలితాలు సాధించారు. భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఈ సారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆయన 84.03 మీటర్లకే జావెలిన్ విసరగలిగారు. దీంతో 8వ స్థానంతో పరిమితం కావాల్సి వచ్చింది. తనపై అభిమానులు పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేకపోవడం చాలామందిని నిరాశపరిచింది.

ఇక మరోవైపు, యువ అథ్లెట్ సచిన్ యాదవ్ అద్భుతంగా రాణించారు. 86.27 మీటర్ల పొడవైన త్రో సాధించడం ద్వారా…