భారత్ సమాచార్.నెట్, వెబ్‌డెస్క్:
➨ తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను నేడు విడుదల చేశారు. బాలికలు మరోసారి పైచేయి సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 70.58% ఉత్తీర్ణత నమోదైంది.
➨ హైదరాబాద్ నగర శివార్లలో కొత్త ఐటీ హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల సుమారు 20,000 మందికి ఉపాధి లభించనుంది.
➨ సెలవు దినం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
➨ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు…

