భారత్ సమాచార్, స్పోర్ట్స్: దుబాయ్ వేదికగా భారత్–పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా ఆటగాళ్ల వైఖరిపై పెద్ద చర్చ మొదలైంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ జట్టుతో షేక్ హ్యాండ్స్ చేయకపోవడం పాక్ శిబిరంలో అసంతృప్తిని రేపింది. ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హెసన్ ఆవేదన వ్యక్తం చేశారు.
హెసన్ మాట్లాడుతూ “మ్యాచ్ తర్వాత క్రీడాస్పూర్తి నిమిత్తం ప్రత్యర్థి ఆటగాళ్లతో చేతులు కలపడం అనేది ఒక సంప్రదాయం. భారత్ ఆటగాళ్లు గ్రౌండ్ వదిలి వెళ్లిపోవడంతో…

