భారత్ సమాచార్.నెట్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. గతేడాది విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నెలలు గడుస్తున్న సీక్వెల్‌పై ఎలాంటి అప్డేట్‌ ఇవ్వలేదు మేకర్స్. తాజాగా దేవర 2పై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

 

అయితే దేవర 1 సినిమా విడుదలై నేటికి ఏడాది పూర్తి కావడంతో దేవర 2కు సంబంధించిన…