భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు.. సింధూ జలాలను నిలిపివేసింది భారత్. తాజాగా సింధూ జలాలపై ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, బిలావల్ భుట్టో బెదిరింపులకు దిగుతుంటే.. మరోవైపు సింధూ జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించాలని పాక్ వేడుకుంటుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంది పాక్ తీరు.
అయితే పాక్ విజ్ఞప్తిని భారత్ మాత్రం సున్నితంగా తిరస్కరించింది. ఉగ్రవాదానికి స్వస్తి చెప్పేంత వరకు…

