భారత్ సమాచార్, సినిమా: సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది కేవలం ఒక తేదీ కాదు.. ఒక పండుగ రోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ రోజున సోషల్ మీడియా నుంచి థియేటర్ల వరకు సందడి కనిపిస్తుంది. థియేటర్‌లో ఆయన పేరు కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్‌లో వైబ్రేషన్స్ మొదలవుతాయి. స్క్రీన్‌పై ఎంట్రీ అంటే విజిల్స్.. డైలాగ్ అంటే అరుపులు.. సినిమా హిట్ అయితే సోషల్ మీడియాలో ఒకటే ట్రెండ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్…
ఎదిరించినా.. ఆపలేకపోయారు, ఒకే వ్యక్తి.. 3 Powerful roles!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
