భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు జాతీయ మీడియాలు కథనాలు పేర్కొంటున్నాయి. మోదీ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఆగస్ట్ చివరిలో ప్రధాని మోదీ అక్కడి వెళ్లనున్నారు. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు తియాంజిన్ వేదికగా నిర్వహించనున్న…