భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: హిందువుల జరుపుకునే పండుగలో రాఖీ పండగా తోబుట్టువులకు ఎంతో ప్రత్యేకం. దేశ వ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు భారతీయులు. నేడు రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. సోదరి సోదరుడు మధ్య ఉండే అపారమైన ప్రేమకు రక్షా బంధన్ ప్రతీక. ఈ పండుగ మీ బంధాలను మరింత మధురంగా మార్చాలని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు ప్రధాని మోదీ.

 

అంతేకాదు ఇటు దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని…