భారత్ సమాచార్, సినీ టాక్స్ : దేశమంతా ‘సలార్’ హవా నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్.. మరో మూడు రోజుల్లో(డిసెంబర్ 22న) థియేటర్లలోకి వస్తుండడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇప్పటికే పలుచోట్ల అడ్వాన్స్ బుక్కింగ్స్ లు ప్రారంభమయ్యాయి. ఓవర్సీస్ లో బుక్కింగ్స్ దుమ్మురేపుతున్నాయని తెలుస్తోంది.

తాజాగా సలార్ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈసందర్భంగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.. సలార్ మూవీకి కేజీఎఫ్…