భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న మూవీ ‘వారణాసి’ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకె క్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇందులో cఅనే శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో పసుపు చీరలో పిస్టల్ పట్టు కుని ఉన్న లుక్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన హైదరాబాద్ షెడ్యూలను పూర్తి చేసుకుంది. ఈ బాలీవుడ్ భామ ఈ విషయాన్ని ఆమె సోషల్…