భారత్ సమాచార్, సినీ టాక్స్ : బాలీవుడ్ లో నెంబర్ 1 కథానాయికగా ఎన్నో ఏండ్లు ఏలిన ప్రియాంక చోప్రా తాజాగా పెళ్లి తర్వాత తన మకాం హాలీవుడ్ కు మార్చేసింది. ప్రపంచ సుందరి కీర్తికిరీటాన్ని ధరించిన తర్వాత బాలీవుడ్ లోకి వచ్చేసిన ఈ ఇండియన్ బ్యూటీ.. బాలీవుడ్ ను బాగానే షేక్ చేసింది. నంబర్ వన్ ప్లేస్ కు చేరి కోట్టాది మంది అభిమానులను సంపాదించుకుంది. అగ్రనటులకు ధీటుగా తన అందంతో, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. వరుస హిట్లతో…
తట్టాబుట్ట సర్దేసిన ప్రియాంక.. ముంబైలో ఆస్తుల అమ్మకం!

