భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా సీక్వెల్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ (Naga Vamsi) క్లారిటీ ఇచ్చారు. 2025లో విడుదలైన ఈ భారీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, శ్రీలంక నేపథ్యంలో కథ కొనసాగుతుందని గతంలో ప్రచారం జరిగింది.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగవంశీ.. ‘కింగ్‌డమ్’కు (Kingdom) సీక్వెల్ (Sequel) తీసే ఆలోచన లేదని…