భారత్ సమాచార్.నెట్: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ ఆలయంలోని శ్రీ జగన్నాథుని రథ చక్రాలు పార్లమెంట్ ఆవరణలో కొలువుదీరనున్నాయి. ఇటీవల పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా పూరీ జగన్నాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో జగన్నాథుని రథ చక్రాలను ఏర్పాటు చేయాలని ఆలయ యంత్రాంగం ప్రతిపాదన చేసింది.
అయితే ఆలయ ప్రతిపాదనకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని ముఖ్యమైన లొకేషన్‌ల్లో జగన్నాథ రథయాత్రకు చెందిన మూడు రథాల చక్రాన్ని ఏర్పటు చేయనున్నారు. ఇక…

