భారత్ సమాచార్, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, వివిధ డిజిటల్ వేదికల్లో మార్ఫింగ్ చేసిన తప్పుడు చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలు, దుష్ప్రచార కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిపై తక్షణమే దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి కలిసి తెలంగాణ డీజీపీ (లా అండ్ ఆర్డర్)…
ఫేక్ మార్ఫింగ్, ఏఐ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలి





