భారత్ సమాచార్, సినీ టాక్స్ : టాలీవుడ్ లో మంచి హైప్ ఉన్న చిత్రాల్లో పుష్ప-2, దేవర, గేమ్ ఛేంజర్, విశ్వంభర, కల్కి వంటి సినిమాలున్నాయి. అయితే కల్కి సినిమా బిజినెస్ ఇంకా మొదలు కాలేదు. కానీ మిగిలిన సినిమాల ఓవర్సీస్ బిజినెస్ ముందుగానే జరుగుతోంది. తెలుగుతో పాటు, ఇతర స్టేట్స్, ఓవర్సీస్ బిజినెస్ లు జరుగుతున్నాయి. అయితే ఓవర్సీస్ బిజినెస్ అందరినీ ఆకర్షిస్తోంది.
గత నెలలో వచ్చిన ప్రభాస్ ‘సలార్’ ఓవర్సీస్ లో దుమ్మురేపింది. 72 కోట్లకు అమ్ముడుపోయిన ఈ మూవీ 140…


