భారత్ సమాచార్.నెట్: పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ మూవీ షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రాజా సాబ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివర దశలో ఉంది. ప్రభాస్ కెరీర్‌లోనే తొలిసారిగా హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. హార్ కామెడీ చిత్రం కావడంతో.. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

అయితే ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. పీపుల్…