భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారత సినీ ప్రస్థానంలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ తన ఫ్రంట్ పేజీలో తలైవా ఫొటోను పూర్తి పేజీగా ముద్రించింది. వందేళ్ల చరిత్రలో ఇది తొలిసారి అని పత్రిక పేర్కొంది.

 

సినీ రంగంలో రజనీకాంత్ అడుగుపెట్టిన 50 ఏళ్ల సందర్బంగా ఈ ప్రత్యేక గౌరవం అందజేశారు. పత్రిక వెల్లడించిన ప్రకటనలో, ఆయన భారతీయ సినీ పరిశ్రమపై చూపిన ప్రభావం అపారమని, ఆయన ప్రయాణం తరతరాలకు ప్రేరణగా…