భారత్ సమాాచార్.నెట్: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఆలయాల డ్రెస్సింగ్‌పై ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. సందర్భాన్ని బట్టి మన డ్రెస్సింగ్ మారాలని చెప్పారు. ముఖ్యంగా పవిత్ర ప్రదేశాలకు అంటే ఆలయాలకు వెళ్తే సంప్రదాయ వస్త్రధారణ (Traditional attire) వెళ్లాలని పేర్కొన్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్‌ (Lakme Fashion Week )లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆ ఈవెంట్‌లో రకుల్ మాట్లాడుతూ.. పబ్లిక్ ఫిగర్‌గా మనం ఏది చేసినా…