భారత్ సమాచార్, సినిమా: బాహుబలిలో శివగామి పాత్రకు ఎంతటి పేరొచ్చిందో తెలిసిందే. ఆ పాత్రను ముందుగా శ్రీదేవికి అనుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ విషయమై తాజాగా రమ్యకృష్ణ స్పందించింది. జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో గెస్ట్ గా పాల్గొన్న నటిని హోస్ట్ జగపతిబాబు .. శ్రీదేవి.. చేయాల్సిన పాత్ర నువ్వు చేశావ్ తెలుసా అని ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా ఆమె తనకు ఆ విషయం తెలియదని, కొన్ని రకాల మ్యాజిక్స్ అలా జరిగిపోతుంటాయని చెప్పింది. ఇక కెరీర్ తొలినాళ్లలో అందరూ తనను ఐరన్…