భారత్ సమాచార్.నెట్: స్టార్ హీరోయిన్ (Heroin) రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో (Movies) ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటోంది. అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్‌ (National crush)గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అనేక చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అనేక చిత్రాల్లో నటించినప్పటికీ పుష్ప మూవీతో ఈ బ్యూటీ…