భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి రవీనా టాండన్ తన కెరీర్లో కీలకమైన చిత్రాలు, పాటలను ఎందుకు తిరస్కరించిందనే విషయంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దయ్యా పాటను తాను ఎంతో చేయాలనుకున్నప్పు టికీ, ‘ఐటమ్ గర్ల్’గా ముద్రపడకూడదనే ఉద్దేశం తో తిరస్కరించానని రవీనా పేర్కొంది. ఆ పాటను చేయలేకపోవడం ఓ రకమైన పశ్చాత్తాపమేనని, 5 కానీ జీవితంలో అన్ని అవకాశాలు స్వీకరించడం. సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ఈ పాటలో షారుఖ్ ఖాన్ , మలైకా అరోరా కనిపించారు. కరణ్…
ఐటమ్ గర్ల్ ముద్ర పడొద్దనే.!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

