భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినిమా వాళ్లపై ఎప్పటికీ ఏవో రూమర్స్, గాసిప్స్ వస్తూనే ఉంటాయి. సినిమా వాళ్లంటే జనాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో ఈ రూమర్స్ ను స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కొందరు. వీటిని నిజాలా? అబద్ధాలా? అని నిర్ధారించుకోకుండానే షేర్ చేస్తుంటారు. వీటితో సినిమా తారలు ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు తమ పైశాచిక ఆనందంతో రూమర్స్ పుట్టిస్తుంటారు.

మొన్నటికి మొన్న జ్యోతిక-సూర్య విడిపోతున్నారని కూడా తెగ రూమర్స్…