భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నిఖిల్ సిద్ధార్థ్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ రుక్మిణీ వసంత్. ఈ ఏడాది ‘కాంతార: చాప్టర్ ‘ సినిమాలో లీడ్ రోల్ పోషించి, ఏకంగా పాస్ ఇండియా సె లబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న (డ్రాగన్) మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు ఈ బ్యూటీ మరో లక్కీ చాన్స్ కొట్టేసింది. ఏకంగా గ్లోబల్ స్టార్ మూవీలో అవకాశం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా…
చెర్రీతో కనకవతి..?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

