భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror attack) ఘటన అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌ (India)కు రష్యా(Russia) అండగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి (Pm Modi) పుతిన్ ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని పుతిన్ ఖండించారు. పహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు.

ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అలాగే…