భారత్ సమాచార్, సినీ టాక్స్ : సలార్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టుకుంటూ దుమ్మురేపుతోంది. సలార్ వీరవిహారం.. 21న రిలీజైన షారుఖ్ ‘డంకీ’ పై పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఐదేండ్ల క్రితం ఇదే టైంలో వచ్చిన షారుక్ మూవీని కేజీఎఫ్ తో ఢీకొట్టించి ఆయనకు తీవ్ర నష్టం తెప్పించాడు. ఇప్పుడు సలార్ దెబ్బకు ‘డంకీ’కి దమ్కీ ఇచ్చేలా కనపడుతోంది.
దేశంలో ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. బహుబలి తర్వాత ఆ రేంజ్…

