భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సినీ తారల పట్ల అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఒక్కోసారి వారికి ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. ఇటీవల ‘ది రాజాసాబ్‌’ ఈవెంట్‌లో నటి నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవం మరువక ముముందే, తాజాగా స్టార్ హీరోయిన్ సమంతకు (Samantha) కూడా అదే తరహా పరిస్థితి ఎదురైంది.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి సమంత హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని ఆమె తిరిగి తన కారు వద్దకు వెళ్తుండగా, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆమెను చుట్టుముట్టారు. ముఖ్యంగా, సెల్ఫీలు దిగేందుకు…