భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదోని పట్టణంలోని శక్తి గుడి అంబ భవాని దేవాలయం ఆవరణలో అంకిని దశాంకిని మహిళ కో-ఆపరేటివ్ సొసైటీ, వరల్డ్ సకలసాలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముగ్గులు మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, మహిళల్లో సృజనాత్మకతను వెలికి తీసే అద్భుత కళారూపమని పేర్కొన్నారు.…
ఆదోనిలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →

