భారత్ సమాచార్.నెట్: సొట్టబుగ్గల సుందరి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన చిత్రం ‘సతీ లీలావతి’ విడుదలకు సిద్ధమవుతోంది. పెళ్లైన తర్వాత లావణ్య చేసిన తొలి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా సతీ లీలావతి టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రెగ్నేన్సీతో ఉన్న లావణ్య.. ప్రెగ్నేన్సీకి ముందే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

 

భార్య భర్తల మధ్య జరిగే ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. ఇందులో లావణ్య, దేవ్ మోహన్…