భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; అతిథి
దర్శకుడు ; సురేందర్ రెడ్డి
సంగీతం ; మణిశర్మ
సాహిత్యం ; సిరివెన్నెల సీతారామ శాస్రీ
గానం ; దీపు, ఉష

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చేప్పేదెవరు ఏ కంటికైనా…
రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా…
నిను నీవే సరిగా కనలేదే మనసా
నడి రాతిరి నడక కడతేరదు తెలుసా
ఏవో ఙాపకాల సుడి దాటి బయటపడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా

చంద్రుడి…