భారత్ సమాచార్.నెట్: పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శుక్రవారం (ఆగస్ట్ 22) ఓ ఆగంతకుడు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పార్లమెంట్ ప్రాంగణంలోని రైల్ భవన్ గోడ దూకి పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

 

అయితే చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంట్‌లోకి ప్రవేశించిటన్లు భద్రతా వర్గాలు తెలిపాయి. రైల్ భవన్ వైపు నుండి గోడ దూకి నూతన పార్లమెంట్ భవనం గరుడ్ గేట్ వరకు ఆ ఆగంతకుడు చేరుకువడంతో..…