భారత్ సమాచార్, సినిమా: నేచురల్ స్టార్ నానీ నటించిన ‘జెర్సీ’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన భామ శ్రద్ధా శ్రీనాథ్. తల్లి పాత్రలో అద్భు తమైన నటనతో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. మలయాళ మూవీ ‘కోహినూర్ ‘తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత ‘ముంగారు మేల్ 2’, ‘ఉర్వి కాట్రు’, ‘వెళియదై’, ‘ఇవన్ తంతిరాస్’, ‘విక్రమ్ వేద’, ‘రిచి’, ‘కృష్ణ అండ్ గా హిస్ లీలా’, ‘డాకూ మహారాజ్’ వంటి చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్…