భారత్ సమాచార్.నెట్: కోట్లాది మంది భారతీయుల ఆశయాలను మోసుకెళ్తూ భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా విజయవంతంగా రోదసిలోకి ప్రవేశించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి చేరుకున్నాడు. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఆక్సియం 4 మిషన్ అంతరిక్ష ప్రయాణం విజయవంతమైంది. బుధవారం మధ్యాహ్నం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ అందరిక్షంలోకి దూసుకెళ్లింది.
ఆకాశంలోకి దూసుకెళ్లిన 8 నిమిషాల్లోనే ఫాల్కన్ రాకెట్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేసింది.…Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా మొదటి సందేశం!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
